ఘనంగా గట్టు లో కె టి అర్ జన్మదిన వేడుకలు
గట్టు జులై24( జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఅర్ జన్మదిన వేడుకలు గట్టు ఉమ్మడి మండలం లొ ఘనంగా నిర్వహించారు మండల కేంద్రము లో కస్తూరి భా గాంధి పాఠశాల లొ విద్యార్థులు లతో కలిసి కేక్ కట్ చెసిన జోగులాంబ గద్వాల జిల్లా యంపిపి ల సంఘం అద్యక్షడు జె విజయ్ కుమార్ జడ్పిటిసి బాసు శ్యామల హనుమంతునాయుడు విద్యార్థులకు డిక్షనరీ పుస్తకాలు పంపిని చేసారు అనంతరం విద్యార్థులు ఉపాద్యాయులు లతో కలిసి పాఠశాల అవరనలో మొక్కలు నాటరు అలాగే కెటిదొడ్డి మండల టిఅర్ యస్ మండలపార్టి అధ్యక్షుడు ఉరుకుందు అధ్వర్యంలో కెక్ కట్ చెసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమం లొ కస్తూరి భా గాందీ పాఠశాల యస్ఒ గుంటుపల్లి గోపిలత జడ్పిటిసి రాజశేఖర్ వైస్ యంపిపి రామకృష్ణ నాయుడు అయా గ్రామల సర్పంచులు యంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు
|