ఘనంగా గణనాధునికి శోభయాత్ర

శంకరా పట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 9 శంకరపట్నం మండల పరిధిలోని గ్రామాలలో శుక్రవారం నాడు గణేశునికి నవరాత్రి పూజలు అర్చనలు నైవేద్యాలు సమర్పించారు గ్రామాలలో వినాయకుని మండపాలలో నవరాత్రులు కోలాటాలు భజన పాటలతో భక్తిశ్రద్ధలతో విశేషంగా పూజించారు ఆ గ్రామాలలో స్థానిక ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి అధికారులు ఆ గ్రామాల్లో చెరువుల వద్ద లైటింగ్ చెరువుల్లో గణేష్ నిమజ్జనానికి అన్ని సౌకర్యాలు కల్పించారు పోలీస్ శాఖ వారు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరుగుతే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు