ఘనంగా గాంధీ జయంతి వేడుకలు….
చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండల కేంద్రమైన చిలప్ చేడ్ గ్రామంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో గ్రామపంచాయతీ ఆవరణలో మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించినారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరశురాం రెడ్డి ఎంపీటీసీ మల్లయ్య పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి పంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు