Wednesday, 4 November 2026

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

బజార్ హత్నూర్ (జనంసాక్షి) బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం చాకలి ఐలమ్మ 37.వ వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో
జడ్పీటీసీ నరసయ్య సర్పంచ్ సాయన్న-లావణ్య మండల యువజన సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ జాంసింగ్ రత్నాకర్ ప్రవీణ్ అజయ్ రజకా సంఘం సభ్యులు జనార్ధన్ శ్రీనివాస్ బాలాజీ భాను శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.