ఘనంగా తెలంగాణ ఉద్యమ దిక్సూచి ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

 

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 6 (జనంసాక్షి)

ఆత్మకూర్ మండల కేంద్రంలో మహనీయుడు ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఆత్మకూరు గ్రామ మాజీ సర్పంచ్ బీసు చందర్ గౌడ్ ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు కోరే వెంకన్న మండల మహిళ విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి తవిటి లక్ష్మీ యూత్ అధ్యక్షుడు చెంతన్ రాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు