Tuesday, 3 November 2026

ఘనంగా దుర్గాబాయి దేశ్ముఖ్ 113 వ జయంతి వేడుకలు

 ఎల్బీనగర్ (జనం సాక్షి ) దుర్గాబాయి దేశ్ముఖ్ 113 వ జయంతి పురస్కరించుకొని చంపాపేట్ డివిజన్ పరిధిలోని మాధవ నగర్ కాలనీలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనసూయ  ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ధర్మకర్త చేగోని మల్లేష్ గౌడ్  డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రమాదేవి గారు  మాజీ వార్డ్ కమిటీ ఏరియా కమిటీ మెంబర్స్ శివ గౌడ్  జగదీష్ గౌడ్ రాష్ట్ర బిసి నాయకులు యాదగిరి.
 పద్మ రాణి మల్లయ్య పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…