Wednesday, 4 November 2026

ఘనంగా దేవర యంజాల్ లో మహిళ దినోత్సవ వేడుకలు :శామీర్ పేట్,

 

 

 

 

 

 

 

జనం సాక్షి :అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తూంకుంట మున్సిపాలిటీ పరిధి దేవరయాంజాల్ లోని దక్ష స్కూల్ మరియు సెయింట్ మేరీస్ స్కూల్ కి దేవరయాంజాల్ మాజీ యంపిటిసి,తూంకుంట ట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి,రామాలయం మాజీ ధర్మకర్త పట్నం నర్సింహ్మారెడ్డిలు వెళ్లి దక్ష స్కూల్ ప్రిన్సిపల్ సంధ్య మరియు ఉపాధ్యాయులను,సెయింట్ మేరీస్ స్కూల్ కరస్పాండెంట్ నీరజ మరియు ఉపాధ్యాయులను శాలువలతో సత్కరించి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.
8ఎస్పీటీ -1: ఉపాధ్యాయులను సన్మానిస్తున్న జైపాల్ రెడ్డి