ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 17 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని మున్సిపాలిటీ కేంద్రంలో శనివారము భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు నర్సింహులు బిజెపి నాయకులు బంగి లక్ష్మణ్ గృహం నందు కూడ జెండా ఆవిష్కరణ చేశారు. నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు కూడా బిజెపి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాజ్ గౌడ్, బి కే శ్రీను, బి కే సురేష్, ఆంజనేయులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.