ఘనంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

స్టేషన్ ఘన్పూర్, జూలై 11 ,( జనం సాక్షి) : మండలంలోనిస్టేషన్ ఘన్పూర్, జూలై 11 ,( జనం సాక్షి) : మండలంలోని తాటికొండ గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా గ్రామ సర్పంచ్ చల్లా ఉమసుదీర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి చల్లా సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ మారపాక రాములు, జిట్టగూడెం ఉపసర్పంచ్ బానోత్ రవీం దర్, గ్రామ శాఖ అధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్,  జిట్టగుడెం గ్రామ శాఖ అధ్యక్షుడు లూనావతు  జయపల్, నాయకులు బర్మా మల్లేశం,బేతి రామ చంద్ర రెడ్డి, అక్కనపళ్లి వెంకటయ్య, ఎదునురి సాంబయ్య, యూత్ నాయకులు మేకల అనీల్, మారాపక  యుగెందర్, మారపకా శ్రీధర్, మారపక సంపత్,మహిళాఅధ్యక్షురాలు బేతిమంజుల, ఎండీ ఖలీద బేగం తదితరులు పాల్గొన్నారు