Thursday, 5 November 2026

ఘనంగా పీర్లపండుగ వేడుకలు

అగస్టు 9 (జనంసాక్షి)మండల పరిధిలోని పెంచికలపాడు గ్రామంలో మంగళవారం పీర్లపండుగఘనంగా నిర్వహించారు గ్రామంలో మెహరంపండుగ సందర్భముగా మసీదులో పిర్లను కుర్చొపెట్టి భక్తి శ్రద్ధలతో నమాజ్ చెసి మతలకు అతితంగా అలయ్ బలయ్ అటలు అడి పిర్లను తహసీలు శబ్దంతో ఉరెగింపు చేశారు ఎంతో ఉత్సవంగా పిల్లలు పెద్దలు అలయ్ అటా అడతు పిర్లను ఉదిని బత్తి బొరుగులు చల్లి మెక్కులు మహిళలు ప్రజలు తీర్చుకున్నారు పిర్లపండుగ వేడుకలు కులమతాలకు అతీతంగా వైభవంగా జరుపుకున్నారు