Thursday, 5 November 2026

ఘనంగా ప్రెస్క్లబ్ అధ్యక్షుడు సోమన్న పుట్టినరోజు వేడుకలు

 

ఫోటోరైటప్:కేక్ కట్ చేస్తున్న సోమన్న*

పెన్ పహాడ్ మార్చి 10 :పెన్ పహాడ్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వగ్గు సోమన్న బర్తడే వేడుకలను శుక్రవారం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు అనంతరం సోమన్న కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విలేకర్లు చలిగంటి పుల్లయ్య, చట్టు వెంకటేశ్వర్లు, మీసాల నాగయ్య చెరుకుపల్లి నాగేశ్వరరావు,పాలకూరి రవి, బొల్లికొండ వీరాస్వామి, కొలిపాక వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు…