Wednesday, 4 November 2026

ఘనంగా బి ఆర్ ఎస్ జెండా ఎగురవేశారు

 

 

 

 

 

 

రఘునాథ పాలెం ఏప్రిల్ 25(జనం సాక్షి)రఘునాథ పాలెం గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాదావత్ నంద్యా మాజీ ఎయంసి చైర్మన్ మద్దినేని వెంకటరమణ మండలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుడిపూడి రామారావు గ్రామ నాయకులు మంద వెంకటయ్య , ఉప సర్పంచ్ ఎస్ కే కుందే సాహెబ్ వార్డు మెంబర్లు మరియు బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.