ఘనంగా మహాలింగార్చన
వేములవాడ ,(జనం సాక్షి)జూలై 26 :
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం మాస శివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు.