ఘనంగా మాతృభాషా దినోత్సవ వేడుకలు

జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండలంలోని తండ్రియాల గ్రామంలో నీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మాతృభాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీను మాట్లాడుతూ తీయ తేనియ నైనా తెలుగు భాష అని అదేవిధంగా క్రీడా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు