ఘనంగా ముత్యాలమ్మ తల్లికి బోనాలు

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 17 (జనంసాక్షి ) పల్లెర్ల గ్రామంలో ముత్యాలమ్మకు కొటమైసమ్మకు గ్రామ దేవతలకు బోనాల పెట్టారు మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాల మధ్యన నృత్యాలతో జాతరలాగా గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి జెడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి వార్డు మెంబర్లు మహిళలు గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు