ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

 

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 12 (జనంసాక్షి) ఆత్మకూర్ జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా గారు మండల ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నాచెల్లెళ్లకు లేదా అక్కతముళ్లకు మధ్యన ప్రేమానురాగాలకు ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు అనంతరం తోటి అక్కాచెల్లెళ్లతో రాఖీ కటించుకున్నాడు