కాటారం ఆగస్టు 20(జనంసాక్షి)మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థా నిక ఎంపీపీ మరియు ఎంపీపిల ఫోరంరా ష్ట్రఉపాధ్యక్షులు పంతకాని సమ్మయ్య. నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి వే డుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం. పీ.పీ.రాజీవ్ గాంధీచిత్ర పటానికి పూ ల మాల వేసి నివాళులర్పించారు.ఈసం దర్భంగా ఎంపీపీ సమ్మయ్య మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవలు ఆ యన అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నదని ఆయన చేసి నసేవ లుగుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుందిఅని ఆయన అన్నారు.ఈకా ర్యక్రమంలో మాజీ జడ్పిటిసి సుగుణ ఎం.పీటీసీ జాడి మహేశ్వరి.జాదరావుపే ట.సర్పంచ్ ఆత్మకూరి రాజయ్య.నాయ కులు మంత్రి రాజు.ఓంసింగ్.జాడీ రమే ష్.గోమాస మధుకర్.తోపాటు తదితరు లు ఉన్నారు.
ప్రతాపరుద్ర వెల్ఫేర్ ఫౌండేషన్ కు విరాళం-
ఫౌండర్ మెండ మల్లయ్య-
కాటారం ఆగస్టు20(జనంసాక్షి)జయశం కర్ భూపాలపల్లి జిల్లా లోని కాటారం మండలం లో ప్రతాపరుద్ర వెల్ఫేర్ ఫౌండే షన్ పౌండర్ మెండ మల్లయ్య కేవలం అనాధ పిల్లలు.అనాధ వృద్ధులు.మాత్ర మే.దాతల సహకారంతో అనేక సేవలు చేస్తూ అనాధలకు అండగా నిలుస్తూ సే వలుఅందిస్తున్నమని ఫౌండర్ మల్లయ్య అన్నారు.అనాధలకు సేవలందిస్తున్న ఫౌండేషన్ కు నావంతు సహాయంగా రెం డు వేల రూపాయలు విరాళం అందిం చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాఆ ర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి.మరి యు.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసి డెంట్.పవిత్రం శ్రీనివాస్ విరాళం అందిం చారు.ఈసందర్భంగా పౌండర్ మల్లయ్య తో పాటు తమ సభ్యులు శ్రీనివాస్ కు ప్ర త్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు


