ఘనంగా రుద్ర సహిత చండీయాగం-

కాటారం అక్టోబర్ 07(జనంసాక్షి)డలం లోని ధన్వాడ గ్రామంలో గల శ్రీ దత్తా త్రేయ స్వామి దేవాలయంలో శుక్రవారం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా రుద్ర సహిత చండీయాగం నిర్వహించారు.ద త్తాత్రేయ విగ్రహంతో పాటు పర్వత నం దిని,సూర్యనారాయణ మూర్తి,శ్రీ కాశీ కే దారేశ్వర స్వామి,ధన గణపతి దేవ తా మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వ హించారు.వేద మంత్రోచ్ఛారణలతో 41 కలశాలు ఏర్పాటు చేశారు.నవగ్రహ,క లశ పూజ చేసిన తర్వాత గణపతి హో మం,రుద్ర సహిత చండీ హోమాన్ని జ రిపారు.మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు మంగళహా రతులతో తరలివచ్చారు.ధన్వాడగ్రా మంఅంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.పూజల అనంతరం దేవాల యంలో అన్నదానం నిర్వహించారు.వేద పండితులు సాయి ఫణి శర్మ,సాయికష్ణ శర్మ,కృష్ణ మోహన్ శర్మ,ప్రవీణ్ కుమార్, లవకుశ్ పురోహితులు హోమం క్రతువు నిర్వహించారు.

కేసీఆర్ నుకలిసిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు చల్ల నారాయణ రెడ్డి-

కాటారం అక్టోబర్ 07(జనంసాక్షి)తెలం గాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే ఖరరావు ను  కాటారం మండలనికి చెం దిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు పిఎసిఎస్ చైర్మన్ చల్ల నారా యణ రెడ్డి.సీఎంను కలిశారు ఇటీవల  కేంద్రంలో బి.ఆర్.ఎస్.పార్టీ పేరు నామక రణం చేయడంతో ఆయన హైదరాబాద్ కు బయలుదేరి వెళ్ళారు.టిఆర్ఎస్ పార్టీ
కి వెన్నంటి ఉంటూ పార్టీకి పని చేస్తానని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్ర భుత్వం నాయకత్వానికి పని చేస్తానని   ముందు ముందు మీలక్ష్యం నెరవేరాలని బిజెపి పార్టీ అంతం కావాలంటే బి.ఆ.ర్. ఎస్.పార్టీ విజయం సాధిస్తుందని అన్నా రు.హైదరాబాద్ లోజరిగిన సభకు పూర్తి  స్థాయిలో సంఘీభావం తెలుపు తూ అ భినందన లతో కలిసినట్లు సీఎం కు ప్ర త్యేకంగా కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయ న తెలిపారు.