Thursday, 5 November 2026

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 17::

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలో శ్రీ మద్విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు స్థానిక బ్రహ్మం గారి దేవాలయంలో విశ్వకర్మ యజ్ఞం నిర్వహించారు , ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వకర్మ సంఘం ఉపాధ్యక్షులు సుగుణాల నారాయణ చారి ఆధ్వర్యంలో పోతరాజుపల్లి లో విశ్వకర్మ పతాకావిష్కరణ చేసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, కౌన్సిలర్ లావణ్య దుర్గా రెడ్డి, అంజయ్య యాదవ్ జిల్లా విశ్వకర్మ సంఘం ఉపాధ్యక్షులు నారాయణ చారి, మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షులు సరాఫ్ సతీష్ చారి, రాఘవ చారి, శ్రీధర్ చారి,అరిపాక భూషణం చారి, సుగుణాల బ్రహ్మచారి, దయానంద్ చారి వెంకటేష్ చారి విశ్వకర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఆదరణ భక్తులకు తీర్థ ప్రసాదంతో పాటు అన్నప్రసాదని అందజేశారు
Attachments area