ఘనంగా విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకలు
బోయిన్ పల్లి సెప్టెంబర్ 17 (జనం సాక్షి)రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లీ మండల కేంద్రంలో విశ్వ కర్మ ఐక్య సంఘం మండల అధ్యక్షుడు ఊదరీ నరసింహ చారీ అధ్వర్యంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వ కర్మ భగవానుని కి పూజలు చేసి జెండా ఆవిష్కరణ స్వీట్స్ పంపిణీ చేసారు. ఈ కార్యక్ర మానికి మండల విశ్వ బ్రాహ్మణ నాయకులు,సభ్యులు, అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ సందర్భంగా పురస్క నరసింహ చారి మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు స్రుష్టి కర్త అని,సృష్టి కి మూలం అని విశ్వ కర్మ లేనిదే సృష్టి లేదు అని అన్నారు .విశ్వ కర్మ జయంతి నీ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి విశ్వ కర్మ విశ్వ విద్యాలయం నీ ఏర్పరిచింది.రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించాలని ,విశ్వ బ్రాహ్మణులను ఆర్థికంగా చేయూత నియమని,విశ్వ బ్రాహ్మణ భవన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్ర మం లో మండల ప్రధాన కార్యదర్శి పాలోజూ జగదీశ్వర చారీ, జిల్లా ఉపాధ్యక్షుడు బాగోజి ఆంజనేయులు,మండల కోశాధికారి బోగోజీ గంగాధర్ చారీ,మండల ఉపాధ్యక్షుడు నర్సింగోజీ చందనపురి ప్రవీణ్ ,నాగభూషణం,అక్కపెళ్ళి శంకరయ్య, బాగోజీ భూరాజు లక్ష్మి,మోగుజలో రాజు లక్ష్మి. దేవయ్య,నాగ సముద్రం లక్ష్మణ్,మల్లేశం, పట్టాభి, హన్మ ండ్లు, మొగులోజి బక్కయ, వుధా రి స్వామి,సంకోజి సుధాకర్,వుదారి రమేష్, మొగులోజ్. సత్త య,వెంకన్న, నర్సింగోజి లక్ష్మిరజమ్, రాజూరి రాములు,వెంకటచలం,సంగంపెద్దన్న జరిగింది.