Wednesday, 4 November 2026

ఘనంగా శ్రీవరసిద్ది వినాయక ఆలయ వార్షికోత్సవం

తాండూరు 26 మే(జనంసాక్షి) ఘనంగా శ్రీవరసిద్ది వినాయ ఆలయ వార్షి కోత్సవాన్ని జరుపుకున్నారు. పట్టణంలోని తులసీనగర్‌లో వెలసిన శ్రీవరసి ద్ది వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం 5గంటలకు శుప్రభాతసేవ ఆనతరం 7గంటలకు ధ్వజరోహణ కార్యక్రమం అత్యంత వైభవంగ నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకము జరిపించారు. అదేవిధంగా 8గంటలనుండి 9 గంటల వరకు సామూహక గణపితి హొమం నిర్వహించారు. ఆలయంలో భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.