Monday, 2 November 2026

ఘనంగా శ్రీ రామనవమి వేడుకలు

ఘనంగా శ్రీ రామనవమి వేడుకలుసీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాసులుగోపాల్ పేట్,మార్చి30జనసాక్షి:   మండల కేంద్రంలోని శ్రీ శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో  గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాసులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలనుసమర్పించిఆలయంలోప్రత్యేకపూజలుచేశారు.వారంరోజులుగా  ప్రతిరోజు ప్రవచనాలు, కీర్తనలు కొనసాగించారు.అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కేతమ్మ కాశీనాథ్ , భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.