Tuesday, 3 November 2026

ఘరానా మోసగాడు అరెస్ట్

హైదరాబాద్‌, ఆగస్టు 09:వెస్ట్‌జోన్‌ పరిధిలో ప్రభుత్వాధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ. 20 వేలు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అతడి మోసాలపై దృష్టిసారించిన పోలీసులు మోసగాడిని చాకచక్యంగా పట్టుకున్నారు. అతడు ఎంతమందిని మోసం చేశాడనేదానిపై ఆరాతీస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *