ఖమ్మం, ఆగస్టు 09: భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 22.5 అడుగులు ఉంది. నీటిమట్టం పెరుగుతుండడంతో స్నానఘట్టాల దగ్గర భక్తులు లోతట్టుప్రాంతాలకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక జారీచేశారు.