హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితురాలైన శ్రీలక్ష్మీ ఈ రోజు సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు వైద్య చికిత్స నిమిత్తం సీబీఐ న్యాయస్థానం నిన్న షరతులతో కూడిన తాత్కాలిక బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే.