Tuesday, 3 November 2026

చంచల్‌గూడ జైల్లో జగన్‌ను కలిసిన జంపన ప్రతాప్‌

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ మాజీ ఛైర్మన్‌ జంపన ప్రతాప్‌ చంచల్‌గూడ కారాగారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలిశారు. ములాఖత్‌ ద్వారా కారాగారంలోకి వెళ్లిన ప్రతాప్‌ దాదాపు గంటకు పైగా జగన్‌తో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణపై జగన్‌తో చర్చించినట్లు తెలిసింది. వైకాపాలో చేరే విషయంపై త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *