జనం సాక్షి జగిపేట ఆందోల్ శుక్రవారం చంటి రామ్ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా మంత్రుల ఆశీర్వాదం తీసుకున్న డిక్కీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మంత్రుల ఆశీర్వాదం తీసుకొని మంత్రులు ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ను కలిసిన డిక్కీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రావుల కిరణ్ కి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు క్రాంతి యువసేన నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
చంటి రాహుల్ కిరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు.




