హైదరాబాద్: రేపు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ఏపీ సీఎంవో అధికారులు అపాయింట్‌మెంట్ కోరారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించనున్నారు. రాజధాని శంకుస్థాపనకు తెలుగు రాష్గాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను కూడా చంద్రబాబు రేపు ఆహ్వానించనున్నారు.




