Tuesday, 3 November 2026

చమురు సంస్థలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: వంటగ్యాస్‌కు ఆధార్‌ కార్డుల అనుసంధానంపై హైకోర్టు చమురు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం, చమురు సంస్థలను కోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *