Tuesday, 3 November 2026

చర్లపల్లికి ఏసీబీ అధికారులు..

హైదరాబాద్ : ఏసీబీ అధికారులు చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు అయిన రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ లను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ విచారణ కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *