హైదరాబాద్: చర్లపల్లి జైల్లోని బ్రహ్మపుత్ర బ్యారక్‌లో జైలు అధికారులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదయం తనిఖీలు చేపట్టి ఓ ఖైదీ వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించినట్లు జైలు అధికారులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టినట్లు చెప్పారు.