Tuesday, 3 November 2026

రాగల 24 గంటల్లో రాష్ట్రానికి వర్షసూచన

హైదరాబాద్‌: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో తెలంగాణ  ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *