Wednesday, 4 November 2026

చాంద్రాయణగుట్టలో కృష్ణాపైప్‌లైన్‌ లీక్‌

 హైదరాబాద్:అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి… కృష్ణా పైప్‌ లైన్‌ మరోసారి లీకైంది. హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట పరిధిలోని ఫలక్‌నుమా బ్రిడ్జి వద్ద… తెల్లవారుజామున 3 గంటల సమయంలో… కృష్ణా పైప్‌ లైన్‌ లీకైంది. భారీ ప్రెసర్‌తో నీరు ఎగదన్నుకొని రావటంతో పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ఇళ్లలోకి సైతం నీరు వెళ్లాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *