చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

కొండపాక (జనంసాక్షి) సెప్టెంబర్ 10: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మహదేవ్, ఎంపీటీసీ బాలాజీ చాకలి ఐలమ్మ వర్ధంతినీ నిర్వహించారు.భూమికోసం,  భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక, మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు తదితరులు పాల్గొన్నారు.