చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

సారంగపూర్ (జనంసాక్షి ) సెప్టెంబర్ 26

సారంగా పూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 127 జయంతి సందర్భంగా రజక సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహన్ని ఆవిష్కరించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్,ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి,
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల జమున శ్రీనివాస్, జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్, ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షులు సుధాకర్ రావు,ఉప సర్పంచ్ గంగారెడ్డి,రజక సంఘం సభ్యులు,సర్పంచులు,ఎంపీటీసీ లు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.