చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టకు రూ, 50,000/-విరాళం అందించిన చింతల పల్లి జగధీశ్వరావు.
కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 25 కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ పరిధిలోని నాగులపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వీర యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ట కొరకు కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతపల్లి జగదీశ్వరావు,రూ,50,000/- విరాళంగా అందించి డబ్బును అధ్యక్షులు మిద్దె శాంతయ్య ,కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరపాగా కిరణ్ కుమార్ ,కోడేరు మండల రజాకార్ల అధ్యక్షులు దాసర్ రాజుల రవి,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, ముత్తిరెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు చంద్రమౌళి,నర్సాయిపల్లి గ్రామ అధ్యక్షులు వేణుగోపాలస్వామి, మండల SC సెల్ అధ్యక్షులు పసుపుల నాగేంద్రం, కాంగ్రెస్ నాయకులు హనుమంతు,డోలు వెంకటస్వామి,భీమ్ రెడ్డి,కోడేరు మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుదర్శన్ నాయక్,నాగులపల్లి గ్రామ యూత్ అధ్యక్షులు జక్కుల సాయిబాబు,నాగులపల్లి గ్రామ పెద్దలు బాలస్వామి,కృష్ణయ్య,సుదర్శన్,