చాపల అమ్మకం తో ఉపాధి

సర్పంచ్ల సంఘము అధ్యక్షులు రాజిరెడ్డి
దోమ సెప్టెంబర్ (జనం సాక్షి)
చాపల పెంపకం అమ్మకాల ద్వారా మత్స సహకార సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించాలని దోమ మండల సర్పంచుల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు శుక్రవారం దోమ మండల్ కేంద్రంలో పరిగి మత్స శాఖ ఆధ్వర్యంలో చాపల పెంపకం కోసం మత్స సంఘాల వారికీ జరిగిన చాప పిల్లల పంపిణి కార్యక్రమం లో పాల్గొన్నారు దోమ లోని చెరువులో చాప పిల్లలను వొదిలారు ఈ కార్యక్రమం లో మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ లక్ష్మయ్య దోర్నాలపల్లి సర్పంచ్ యాదయ్య సాగర్ గ్రంతాలయం డైరెక్టర్ యాదయ్య గౌడ్ బోయిని బుచ్చయ్య ఎండీ గౌస్ పలు గ్రామాల మత్స సహకార సంగ సభ్యులు పాల్గొన్నారు