చార్మినార్‌ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తం

హైదరాబాద్‌: చార్మినార్‌ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో భాష్పవాయువు ప్రయోగించారు.