Saturday, 7 November 2026

సర్‌ఛార్జీలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌: వినియోగదారులపై విద్యుత్‌ ఇంధన సర్‌ఛార్జీలు అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ పూర్తయ్యేవరకూ సర్‌ఛార్జీ వసూలు చేయరాదని డిస్కంలకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టుకు వచ్చిన పటిషనర్ల నుంచి సర్‌ఛార్జీలు వసూలు చేయరాదని డిస్కంలను ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *