హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి శాసనసభ్యుడు మద్దాల రాజేశ్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసనసభావతి నాదెండ్ల మనోహర్ కార్యాలయంలో ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు.