తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి మండలి చైర్మన్గా నియమితులైన సంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను మంత్రి హరీష్ రావు మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో శాలువాతో సన్మానించి పుష్ప గుచ్చంతా అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, భక్తి వెంకటయ్యలు ఉన్నారు.
చింత ప్రభాకర్ సన్మానించిన మంత్రి హరీష్ రావు




