చిట్టాపూర్ లో సర్దార్సర్వాయి పాపన్న372 జయంతి వేడుకలు .

మల్లాపూర్ (జనంసాక్షి) ఆగస్టు 18 మండలంలోని చిట్టాపూర్ లో గౌడ సేన యూత్ ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రామంలొ సర్పంచ్ సాయి,ఉప సర్పంచ్ నవిన్ గౌడ్,MPTC మైస లక్ష్మి,PACS చెర్మెన్ మోహన్ రెడ్డి,గౌడ సేన ప్రెసిడెంట్ ప్రణయ్ గౌడ్,రవి గౌడ్,రాజెష్ గౌడ్,నాగరజ్ గౌడ్,రంజిత్ గౌడ్,మనొజ్,యుత్ సభ్యులు,గౌడ సంఘం సభ్యలు పాల్గొన్నరు