Wednesday, 4 November 2026

చిన్నాన్న‌లా? పశువులా?

మహబూబ్ నగర్:  మహబూబ్ నగర్ జిల్లాలోని వెల్డండ మండలం అజిలాపూర్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పన్నెండేళ్ల చిన్నారిపై ఇద్దరు సొంత చిన్నానలు అత్యాచారం చేశారు. చికిత్స నిమిత్తం చిన్నారిని కల్వకుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి సంబంధీకుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *