*చిన్న ఉషన్న భౌతిక కాయానికి నివాళులర్పించిన జడ్పిటిసి*

వీపనగండ్ల సెప్టెంబర్ 10 (జనంసాక్షి) చిన్న ఉషన్న భౌతిక కాయానికి నివాళులర్పించిన చిన్నంబావి మండల జడ్పిటిసి. వీపనగండ్ల మండల కేంద్రంలోని ఈనాడు ఆంజనేయులు తండ్రి చిన్న ఉషన్న శనివారం నాడు అనారోగ్యంతో మరణించడం జరిగింది.అట్టి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించిన చిన్నంబావి మండల జడ్పిటిసి వెంకటరమణమ్మ చిన్నంబావి మండల టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి. వారితోపాటు విపనగండ్ల  టిఆర్ఎస్ నాయకులు ముంత మల్లయ్య, జొల్లు నారాయణ తదితరులు నివాళులర్పించారు.