Wednesday, 4 November 2026

చిరుతల రామాయానికి ఆర్థిక సహాయం అందించిన

 

 

 

 

యఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి

వీణవంక మార్చి 9( జనం సాక్షి) వీణవంక మండలంలోని కనపర్తి గ్రామంలో సీతారామాంజనేయ కళాబృందం ఆధ్వర్యంలో చిరుతల రామాయణ కార్యక్రమాన్ని నిర్వహణలో భాగంగా సీతారామాంజనేయ కళాబృందం వారు ఆర్థిక సాయం కొరకు
యఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి. కి
చిరుతల రామాయణ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అడిగిన వెంటనే స్పందించి తన అనుచరులతో 25000 రూపాయలను. సీతారామాంజనేయ కళాబృందం వారి అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు కనపర్తి గ్రామ సర్పంచ్ పర్లపెల్లి రమేష్. , జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశేని స్వప్న కోటి,వీణవంక మాజీ జడ్పిటిసి దసారపు ప్రభాకర్, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య యాదవ్, , అమృత ప్రభాకర్, సమీడ్ల చిట్టి, దేవునూరి శ్రీనివాస్, సిబ్బంది దసారపు లోకేష్,వంశీకృష్ణ, చిన్నాల శ్రీకాంత్, సిరిగిరి రాజశేఖర్, తాళ్లపల్లి కుమారస్వామి, పస్తాం కుమార్,దసారపు సంతోష్,మోహన్ కృష్ణ, తో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు