Tuesday, 3 November 2026

చిలుకూరు బాలాజీకి చక్రస్నానం

రంగారెడ్డి: చిలుకూరులో వెంచేసియున్న బాలాజీ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా పేరున్న బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం గండిపేట చెరువులో స్వామివారిని చక్ర స్నానం చేయించారు. కాగా… గురువారంతో చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు పూర్తవుతుండడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున విచ్చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *