Tuesday, 3 November 2026

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

ఆంద్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలు ఇవాళ(ఏప్రిల్ 13) విడుదల చేశారు. ఇంటర్మీడియట్‌ ఫస్ట, సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 10లక్షల 30 వేల మంది హాజరయ్యారన్నారు మంత్రి. వీళ్లలో 80 శాతం మంది పాసయ్యారన్నారు.

వచ్చే ఏడాది ఇంటర్ లో గ్రేడింగ్ ఉంటుందని చెప్పారు మంత్రి గంట. కృష్ణా జిల్లా ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానం దక్కించుకుందన్నారు. చివరి స్థానం కడపదేనన్నారాయన. ఈ ఫలితాల్లో బాలికలదే పై చేయి అన్నారు మంత్రి గంట. ఫలితాల కోసం (http://bieap.gov.in) వెబ్ సైట్ ను విజిట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *