Monday, 2 November 2026

చీరాల పంపిణీ చేసిన : యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి

  ఎల్బీ నగర్ (జనం సాక్షి   )మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కే పురం డివిజన్ పరిధిలోని దేవాలయాలల్లో పని చేసే మహిళలకు దసరా పండుగ సందర్భంగా యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  చిలుక మధుర ఉపేందర్ రెడ్డి  వారికి చీరాల పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో పెద్దవూర సైదులు, బొడ్డుపల్లి మహేందర్, వంగాల.. శ్రీకాంత్ రెడ్డి, జహంగీర్, విప్లవ్, జగదీష్* తదితరులు పాల్గొన్నారు