గద్వాల, అయిజమండల తహశీల్దార్ కార్యాలయంలో ఈనెలలో ప్రారంబించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ను తహశీల్దార్ యాదగిరి దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఉండి 13 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆన్‌లైన్ కు అనుసందానం చేయడం వల్ల పని సులువుగా అవుతు రైతులకు కుడా త్వరగా డాక్యుమెంట్లు పోందే అవకాశముందని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేసినందుకు గాను మండల ప్రజలు, రైతులు తహశీల్దార్‌ను అభినందించారు.
చురుకుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్




