గద్వాల, ధరూరు మండలం బూరెడ్డి పల్లి గ్రామంలో సర్పంచు బెనకన్న ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన 41 మంది లబ్దిదారులకు మరుగుదోడ్ల బిల్లులు రూ. 12 వేల చోప్పున గద్వాల మార్కెట్ యార్డు చైర్మెన్ బండ్ల లక్ష్మిదేవమ్మ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ప్రతి ఇంటికి మరుగుదోడ్డి ఉంటేనే మహిళల ఆత్మగౌరవానికి భంగం కలగదని అన్నారు. ప్రభుత్వం ప్రతి ఓక్కరికి వెంటనే బిల్లులు చెల్లిస్తుందని అన్నారు. ప్రతి ఇంటికి మరుగుదోడ్డి ఉండేలా చూడాల్సిన బాద్యత అదికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గోన్నారు.
మరుగుదోడ్ల బిల్లులు పంపిణీ




